Money Mind Signatures (Telugu)
Sudheer Reddy Pamireddy
EPUB
ca. 7,49 €
Belletristik/Erzählende Literatur
Beschreibung
నేటి ఆర్థిక వ్యవస్థలో డబ్బు సంపాదించడం అనే నైపుణ్యం మనందరికీ తప్పనిసరి. డబ్బు ప్రతి చోటా ఉంటుంది. అది మనల్ని భ్రమపెడుతుంది. ఒక ఆట ఆడిస్తుంది. వ్యక్తుల ప్రవర్తనను పరిశీలించడానికి డబ్బు అనే 'భూతద్దం' ఒక అద్భుతమైన వస్తువు. దీని గురించి ప్రతి ఒక్కరి ఆలోచనలు వేరు వేరుగా ఉంటాయి. డబ్బుంటే జీవితం గొప్పగా ఉంటుందని అనుకుంటారు... కానీ అది కొంతవరకే నిజమని చెప్పాలి. జీవితానికి అవరమైన ఆనందం, సంతోషం, సంతృప్తి కూడా తగు పాళ్ళలో తప్పనిసరి.మన ఇంటిని చక్కదిద్దుకోవాలంటే ఖచ్చితంగా ప్రతీ ఒక్కరూ చదవాల్సిన కథల సమాహారం. పాఠకులకు సంపద పట్ల, ధనం పట్ల, వారి దృక్పథంలో మార్పుని వేగంగా తీసుకొచ్చే ప్రత్యేకమైన పుస్తకమిది.కథకులందరు 'మనీ మైండ్ సిగ్నేచర్స్' కథా సంకలనంగా డబ్బు మనస్తత్వాన్ని చిన్న చిన్న కథలుగా స్ఫూర్తిదాయంగా వివరించారు.
Weitere Titel von diesem Autor
Weitere Titel in dieser Kategorie
Kundenbewertungen
Schlagwörter
Money, Money Stories