img Leseprobe Leseprobe

Bhuvan Fun Book

Dr. Bhuvan Navvula Pejeelu

Dr.M.V.J BhuvaneswaraRao

EPUB
ca. 5,49

Kasturi Vijayam -SUD img Link Publisher

Belletristik / Comic, Cartoon, Humor, Satire

Beschreibung

ఎప్పటి నుండో నా మనసులో రూపుదిద్దుకొంటున్న కోరిక, ఈ నాటికి కార్యరూపం దాల్చడం చాలా ఆనందంగా ఉంది. దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం 'భువన్ నవ్వులు' అనే నా మొదటి కార్టూన్ల సంపుటి, కళాసాగర్ గారి సంపాదకత్వంలోనే వెలువడి వెయ్యి కాపీలు సంవత్సరం లోపలే అమ్ముడైపోయి, నాకు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. అయినా కూడా రెండో కార్టూన్ పుస్తకం రావటానికి ఇన్నేళ్ళు పట్టింది. ఏదైనా వినూత్నంగా, ప్రయోగాత్మకంగా చేయాలని నాలో ఉండే లక్షణమే ఇంతటి ఆలస్యానికి కారణం. ఆలస్యమైనా గాని, ఈ పుస్తకం ఎక్కువ మంది ఇష్టపడే పుస్తకం తప్పసరిగా అవుతుందనే నమ్మకం నాకుంది.

తెలుగు తొలి ఫుల్ పేజీ కార్టూన్ల సంపుటిగా విడుదలవుతున్న "భువన్ ఫన్ బుక్"లోకి రమ్మనీ, కాసేపు హాస్యవిహారం చేయమనీ మీ అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా....

--డా.భువన్, కార్టూనిస్ట్

Weitere Titel in dieser Kategorie
Cover Bala Dharani (Telugu)
Kothapalli Ravi Kumar
Cover Bhuvan Fun Book
Dr.M.V.J BhuvaneswaraRao
Cover Nischala
Undavelli. M

Kundenbewertungen

Schlagwörter

TELUGU, Cartoon Book, Fun